Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం...జలమయమైన రహదారులు!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది.