Venkateswara Prasad: పేకాట క్లబ్‌లు తెరిపించేందుకు కృషి చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

AP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు.

Venkateswara Prasad: పేకాట క్లబ్‌లు తెరిపించేందుకు కృషి చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
New Update

Daggubati Venkateswara Prasad: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read: నేడు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

#daggubati-venkateswara-prasad #tdp #ap-news #chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe