New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHANDRABABU-6-jpg.webp)
Chandrababu: జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు చంద్రబాబు. ఇది మా బ్రాండ్ అని పేర్కొన్నారు. వాలంటీర్లకు రూ.10 వేలు వేతం ఇస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వాలంటీర్లను మరింత రాటుదేల్చేలా చేస్తామన్నారు. పాతపట్నంను ఆదుకుంటా.. ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ అని అన్నారు.
తాజా కథనాలు