తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్ష ప్రభావానికి గురైంది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరింది. దీంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఒకపైపు రామప్ప టెంపుల్ కుంగిపోయింది.
Also read: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఈసారి ఎక్కడంటే