Ramappa Temple: భారీ వర్షాలు.. రామప్ప ఆలయంలో వర్షపు నీరు లీక్ గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల రామప్ప ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఒకపైపు రామప్ప టెంపుల్ కుంగిపోయింది. By B Aravind 22 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్ష ప్రభావానికి గురైంది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరింది. దీంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఒకపైపు రామప్ప టెంపుల్ కుంగిపోయింది. Also read: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఈసారి ఎక్కడంటే #telugu-news #ramappa-temple #ramappa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి