తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బోధన్ లో బీజేపీ జెండాను ఎగరవేస్తావని ఆ పార్టీ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డును ఎలా తీసుకువచ్చామో… అలాగే బాండ్ పేపర్ రాసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని బరాబర్ తీసుకువస్తామన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్.. రోడ్డు డివైడర్ లు తప్పా నియోజకవర్గంలో చేసిందేమీ లేదన్నారు. ఈ 9ఏండ్లలో షకీల్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బోధన్ నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైనవారని…ఈసారి ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకుంటామని చెబుతున్నారని ఆయన అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి, కేసీఆర్ కుటుంబం గురించి మేడపాటి ప్రకాశ్ రెడ్డి ఇంకా ఏం అన్నారో ఈ వీడియోలో చూద్దాం.
పూర్తిగా చదవండి..Medapati Prakash Reddy : బీజేపీ జెండాను బరాబర్ ఎగరేస్తాం..మమ్మల్ని ఆపేదేవరు…మేడపాటి ప్రకాశ్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ..!!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బోధన్ లో బీజేపీ జెండాను ఎగరవేస్తావని ఆ పార్టీ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డును ఎలా తీసుకువచ్చామో... అలాగే బాండ్ పేపర్ రాసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని బరాబర్ తీసుకువస్తామన్నారు.
Translate this News: