ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల భద్రతా లోపాలపై CERT-IN హెచ్చరిక!

ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల పరికరాల్లో భద్రతా లోపాలపై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌హెచ్చరికలు జారీ చేసింది. iOS iPad 17.6,16.7.9 లాంటి వెర్షన్ లలో భద్రతా లోపాలకారణంగా సైబర్ నేరగాళ్లు వినియోగదారుని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని వారు పేర్కొన్నారు.

New Update
ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల భద్రతా లోపాలపై CERT-IN హెచ్చరిక!

ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల పరికరాల్లో భద్రతా లోపాలపై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరికలు జారీ చేసింది.iOS iPad: 17.6,16.7.9 లాంటీ వెర్షన్ ల భద్రతా లోపాలకారణంగా సైబర్ నేరగాళ్లు వినియోగదారుని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని వారు పేర్కొన్నారు.

iOS iPad: 17.6,16.7.9 Mac OS(OS), 14.6 కంటే ముందు వెర్షన్‌లు 13.6.8  12.7.6 ,Safari: 17.6 కంటే ముందు వెర్షన్‌లలో సైబర్ దాడి చేసేవారు సమాచారాన్ని దొంగిలించవచ్చని, భద్రతా ఉల్లంఘనలకు కారణమవుతుందని సీఈఆర్‌టీ-ఇన్‌ హెచ్చరించింది. ఈ ప్రమాదాలను నివారించడానికి వినియోగదారులందరూ తమ Apple పరికరాల సాఫ్ట్‌వేర్‌ను నవీకరించాలని CERT-IN సలహా ఇస్తుంది.
ఐఫోన్‌లు స్పైవేర్‌కు గురికావచ్చని యాపిల్ భారత్‌తో సహా 150 దేశాల్లోని ప్రజలను హెచ్చరించింది. దీనిపై కేంద్ర సమాచార, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. CERT-IN నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Advertisment
తాజా కథనాలు