ఐఫోన్లు, ఐప్యాడ్ల భద్రతా లోపాలపై CERT-IN హెచ్చరిక!
ఐఫోన్లు, ఐప్యాడ్ల పరికరాల్లో భద్రతా లోపాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్హెచ్చరికలు జారీ చేసింది. iOS iPad 17.6,16.7.9 లాంటి వెర్షన్ లలో భద్రతా లోపాలకారణంగా సైబర్ నేరగాళ్లు వినియోగదారుని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని వారు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/04/07/NSZpGWGb4vu1duR10CqL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-2.jpg)