Vitamin-A Deficiency: విటమిన్-A లోపం ఉంటే ఎన్నో సమస్యలు.. ఏ ఫుడ్ ఐటెమ్స్‌లో ఇది ఎక్కువగా ఉంటుందంటే..? శరీరంలో విటమిన్-A, విటమిన్-D లోపం ఉంటే నిద్ర సమస్యలు, స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. గుడ్లు, పాలు, బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ తింటే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇక ఆహారంలో విటమిన్-D ఉన్న ఫుడ్‌ని ఖచ్చితంగా తీసుకోవాలి. By Vijaya Nimma 28 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Vitamin-A Deficiency: శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఆందోళన, భయాందోళనలకు కారణమవుతుంది. కొన్ని విటమిన్లు ఎల్లప్పుడూ మెదడుకు ప్రత్యేకంగా పనిచేస్తాయి.ఇవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తున్నప్పటికీ..ఆలోచన, అర్థం చేసుకునే సామర్థ్యంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా..హార్మోన్ల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.ఇది నిరాశతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయి. ఇదంతా ఒక విటమిన్ కు సంబంధించిందని గమనించాలి. విటమిన్ లోపం ఆందోళన,తీవ్ర భయాందోళనలు ఎలా ప్రభావితం చేస్తుంది. దీని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్-A లోపం వల్ల ఆందోళన విటమిన్ డి3 లోపం ఉన్నవారు ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే విటమిన్. విటమిన్- డి మెదడులోని న్యూరో-స్టెరాయిడ్ రసాయనం వలె పనిచేస్తుంది. ఆందోళన,నిరాశ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది లోపిస్తే..నిద్ర సమస్య, స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి లోపాన్ని ఎలా నివారించాలి..? విటమిన్ -డి లోపం వల్ల ఈ సమస్యలను నివారించడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు. ఉదయం సూర్యకాంతిలో కూర్చోవడం, ఆహారంలో విటమిన్ D3 సమృద్ధిగా ఉన్న పదార్థాలైప గుడ్లు, పాలు, బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ తింటే ఈ లోపం పోతుంది. ఈ విధంగా విటమిన్ డి-3 లోపాన్ని నివారించవచ్చు. ఎందుకంటే.. ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. విచారంగా ఉంటే..డిప్రెషన్, మానసిక కల్లోలం కలిగి ఉంటే, ఆహారంలో విటమిన్ D3 ఉన్న ఫుడ్‌ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కూడా చదవండి: ఈ డ్రింక్ కాలేయంలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపుతుంది! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: గోరువెచ్చని నీళ్లలో నెయ్యి వేసి తాగితే రోగాలు పరార్! #health-benefits #vitamin-a-deficiency మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి