Vishaka: విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి ఇండస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జార్ఖండ్ వాసి రొయ్య అంగీర (21), లాల్ సింగ్ (22), శ్రీకాకుళం వాసి కోవ్వాడ సూర్యనారాయణ (38) కన్నుమూశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ మార్చురీకి తరలించారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీలో మరో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి!
విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Translate this News: