WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్!
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
హోలీ రంగులలో హానికరమైన రసాయనాలు కలిగి ఉన్నాయి. హోలీ కోసం మార్కెట్లో వందలాది బ్రాండ్ల రంగులు అందుబాటులో ఉన్నాయి. హోలీ రంగులు కొనుగోలు చేసేవారు ప్యాకెట్‌ను జాగ్రత్తగా చదవండని నిపుణులు చెబుతున్నారు.
కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది.
'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోదీకి మీరు వేసే ఓటు' అంటూ ముద్రించిన నందికంటి వారి పెళ్లి కార్డు వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో సాయికుమార్, మహిమ రాణి పెళ్లి ఏప్రిల్ 4న నిర్ణయించారు. అయితే, పెళ్లి కార్డుపై వినూత్నంగా మోదీకి ఓటు వేయండని ప్రింట్ చేయించారు.
తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డాన్ వివరించారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి గోప్యత పాటించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మీరు కూడా ఇలా మీ చర్మం నుంచివెంట్రుకలను లాగడం ప్రారంభిస్తే, జాగ్రత్తగా ఉండండి. అమెరికాలో ఒక వ్యక్తి ఇన్గ్రోన్ హెయిర్లను తొలగించడానికి ప్రయత్నించటంతో ఇన్ఫెక్షన్ సోకి చివరకి అతడు ప్రాణాలను కోల్పోయాడు.
టైగర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేప గా పేరుగాంచింది. దీని దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడేందుకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి
ఎస్కలేటర్ మీద నుంచి జారి పోతున్న పెద్ద కుమారుడ్ని పట్టుకునే క్రమంలో చిన్న కుమారుడ్ని చేతుల్లో నుంచి చేజార్చుకున్నాడు ఓ తండ్రి. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో చోటు చేసుకుంది.