Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే ముందు.. ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి!
ప్రజలు స్థూలకాయం, అధిక బరువు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం తదితర వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. అందువల్ల, మీరు ఉపవాసం చేస్తుంటే గనుక , మీ ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలి అంటే మీరు దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.