Viral Video : దేశంలో నిరుద్యోగ సమస్య(Un-Employment) ఏ విధంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలుస్తుంది. తమ చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో సుమారు 3 వేల మంది యువకులు గంటల తరబడి క్యూలో నిల్చున్న ఘటన పూణెలో చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Pune IT Employees : 100 ఉద్యోగాల కోసం 3 వేల మంది దరఖాస్తు..క్యూలో గంటల తరబడి వెయిటింగ్!
దేశంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలుస్తుంది. తమ చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో సుమారు 3 వేల మంది యువకులు గంటల తరబడి క్యూలో నిల్చున్న ఘటన పూణెలో చోటు చేసుకుంది.
Translate this News: