/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-26T135218.445.jpg)
Viral Video: మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు షాక్ ఎదురైంది. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సీసీ కెమెరా ఎదుటకు వెళ్ళి అసంతృప్తి వ్యక్తం చేశాడు దొంగ. రూ.20 నోటును ఆ ఇంట్లో పెట్టి ఉంచుకోండంటూ వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
Thief who came, covering his face, to steal at a house in #Maheshwaram #Rangareddy district #Telangana, expressed disappointment through CCTV camera that there is not a single rupee in the house; he left Rs 20 on the table while leaving the house with a bottle from the fridge !! pic.twitter.com/Eh4dT9M00B
— Uma Sudhir (@umasudhir) July 26, 2024
Also Read: Javed Akhtar: దానికి బానిసనై.. పదేండ్ల సమయాన్ని వృథా చేశా! జావేద్ అక్తర్ కామెంట్స్