Vinesh Phogat: వినేశ్ ఫోగాట్కు, భారత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను సీఏఎస్ కోర్టు కొట్టేసింది. ఇది ఆర్డర్ తాలూకా ఆపరేటివ్ భాగమని తెలుస్తోంది. మరి కొంత సేపటిలో వివరణాత్మకంగా కోర్టు ఆర్డర్ వస్తుందని తెలుస్తోంది. దీనికి సబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Vinesh : భారత్కు రజతం లేదు..వినేశ్ కేసు కొట్టేసిన సీఏఎస్
వినేశ్ ఫోగాట్కు, భారత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటుకు గురైన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను సీఏఎస్ కోర్టు డిస్మిస్ చేసేసింది. దీంతో ఆమె పతకం మీద పెట్టుకున్న ఆశలన్నీ చెల్లాచెదురు అయ్యాయి.
Translate this News: