Vinesh Phogat : మరి కొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) తో సహా హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వారికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Congress : నేడు కాంగ్రెస్లోకి వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా
వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Translate this News: