అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ | Megastar Chiranjeevi Mother Anjana Devi Birthday Celebrations | RTV
శృంగారంలో 25 ఏళ్ల యువతి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంగ్లాడ్‌కు చెందిన 'బొన్ని బ్లూ'గా పిలవబడే పోర్న్‌స్టార్ బిల్లింగర్.. 12 గంటల్లోనే 1057మంది పురుషులతో రతిలో పాల్గొన్నట్లు తెలిపింది. కండోమ్స్ ఫొటో, పలు వీడియోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది.
మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం 'శబరిమల పోలీస్ గైడ్' అనే ప్రత్యేక పోర్టల్‌ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి.