ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు గోవిందా అన్నట్టే..! | Symptoms for kidney failure | Effects | RTV
స్వీట్ పొటాటో సూపర్ ఫుడ్. చిలగడదుంపను పోషకాల గని అని కూడా పిలుస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.