పడుకొని లేచిన తర్వాతఈ పని చేస్తే చా*వే! | Daily do this for your sound health...! | RTV
అనసరంగా ఆవేశపడితే అవకాశాలు కోల్పోవడమే కాకుండా... తీవ్ర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడితే... మీ ఆరోగ్యాన్ని మీరు పాడుచేసుకున్నట్టే అవుతుందని వివరిస్తున్నారు.
ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న కామన్ ప్రాబ్లెమ్ అధిక రక్తపోటు. మారిన జీవన విధానం,అలవాట్లు కారణంగా చాలామందికి బీపీ వస్తోంది.ఇది మరీ ప్రమాదకరమైన జబ్బు కానప్పటికీ..జాగ్రత్తలు తీసుకోకపోతే కొంపముంచుతుంది.ఈచిన్నచిట్కాతో బీపీని దూరం చేసుకోండంటున్నారు డాక్టర్లు.