Venu Swamy shocking comments on Jr NTR: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏదో ఒక వార్తలతో నిలుస్తూనే ఉన్నాడు. ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఆయన అంచనాలు తప్పడంతో నెటిజన్లు వేణు స్వామిని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వేణు స్వామి మాత్రం ఇవీ ఏవీ పట్టించుకోవడం లేదు. తాను చెప్పింది నిజమే అని తన జాతకం ఎప్పుడూ తప్పు కాదు అని ఇటీవల చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణు స్వామి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.
పూర్తిగా చదవండి..Jr NTR: ఎన్టీఆర్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.!
జూనియర్ ఎన్టీఆర్ జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి. తారక్ కి రాజయోగం ఉందని అన్నారు. అయితే, జాతిక రిత్య 2030 వరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: