/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T173627.034.jpg)
OMG Movie: రీసెంట్ గా చారి 111 చిత్రంతో అలరించిన స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మరో కామెడీ హర్రర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం OMG (ఓ మంచి గోస్ట్). నందితా శ్వేతా కథానాయికగా నటించగా.. షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించారు.
OMG రిలీజ్ డేట్
ఇప్పటికే విడుదలైన OMG టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. హిలేరియస్ కామెడీ హర్రర్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
Gear up to witness a spine-chilling ride in cinemas
The hilarious comedy horror #OMG #OhManchiGhost 👻 releasing on June 14th#ShankarMarthand #DRAbinikaInabathuni @anuprubens#BabaBhasker #Gangavva #VennelaKishore @Nanditasweta @neni_naveen @MarksetNetworks @TSeries… pic.twitter.com/uzQULO4ZaZ
— Telugu70mm (@Telugu70mmweb) June 2, 2024
Also Read: Heeramandi: 'హీరామండి' ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. సీజన్ 2 త్వరలోనే..? - Rtvlive.com