OMG Movie: నవ్వులే నవ్వులు.. జూన్ 14న వచ్చేస్తున్న వెన్నెల కిషోర్ 'OMG'
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం OMG (‘ఓ మంచి గోస్ట్’). తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. కామెడీ హర్రర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.