/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/venky.jpg)
Hero Venkatesh Congratulated Pawan Kalyan: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులందరూ పవన్ కు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
Also Read: జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్..!
చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని.. ప్రజలకు సేవ చేయాలన్న స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.
Also Read: ఆ చెత్త అధికారి వల్లే జగన్ ఓటమి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
Congratulations dear @PawanKalyan on the historic win!! No one deserves this more than you, my friend. 🤗 May you soar to greater heights and continue to inspire with your hardwork, strength and dedication to serve people. Wishing you all the best, Pithapuram MLA garu ♥️
— Venkatesh Daggubati (@VenkyMama) June 5, 2024
అంతేకాకుండా.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. కాగా, వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో 'గోపాల గోపాల' అనే సినిమాలో కలిసి నటించారు.