Home Minister Anita: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు

AP: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంల బ్లాక్‌ 2లో హోమంత్రి అనిత బాధ్యతలు చేపట్టారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కాగా రేపు ప్రొటెం స్పీకర్‌‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
Home Minister Anita: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు

Home Minister Anita: ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంల బ్లాక్‌ 2లో హోమంత్రి అనిత బాధ్యతలు చేపట్టారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కాగా రేపు ప్రొటెం స్పీకర్‌‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మంత్రి అనిత కామెంట్స్..

  • రాష్ట్ర ప్రజలు దయ వల్ల,చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాను..
  • సామాన్య టీచర్ ను హోం మంత్రిగా చేసిన పాయకరావు పేట అందరికీ ధన్యవాదాలు.
  • నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను.
  • గత ఐదేళ్లలో లా అండ ఆర్థర్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
  • రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుంది.
  • దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తాం.
  • పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి
  • పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలి
  • పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి
  • ఖాకీ డ్రెస్ కు గౌరవంగా పనిచేయాలి
  • సోషల్ మీడియా లో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు
  • 100 రోజుల్లో గంజాయి,డ్రగ్స్ రవాణా చాల వరకూ తగ్గిస్తాం.
  • గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాము.
  • అక్రమాలకు బలైన వారు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం.
Advertisment
తాజా కథనాలు