/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-9-jpg.webp)
Manushi Chhillar: మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మానుషీ.. 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుంది. మోడలింగ్ తర్వాత 2022 లో హిందీ ఫిల్మ్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కొంత కాలంలోనే అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలను అందుకుంటోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428304441_335339568859523_7549611462577132104_n_1080-jpg.webp)
ప్రస్తుతం ఈ బ్యూటీ.. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్, మానుషీ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428106995_1395448227774918_8788025303828554355_n_1080-jpg.webp)
వాలెంటైన్ (Valentine Movie) ప్రమోషన్స్ లో భాగంగా పలు టీవీ షోస్, ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ శక్తికాంత్ సింగ్ హడా తెరకెక్కించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_427891844_1133743564471503_4534704062917784408_n_1080-jpg.webp)
తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ డ్రెస్ లో మానుషీ హాట్ ఫోజులు వైరలవుతున్నాయి. క్లీవేజ్ అందాలతో వావ్ అనిపిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428041916_1186816528963055_7230967796651880782_n_1080-jpg.webp)
ఈ ప్రపంచ సుందరి సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంది. బాటా, ఫ్యాషన్ బిగ్ బజార్, సిన్నమోన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, జియో వాచెస్, క్లబ్ ఫ్యాక్టరీ వంటి టాప్ బ్రాండ్స్ కు మోడల్ గా వ్యవహరించింది. ఈ బ్యూటీ Adidas, Pantene ఇంటర్ నేషనల్ బ్రాండ్స్ బ్రాండ్ అంబాసిడర్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_427972212_2978198052322972_2381655970565252317_n_1080-jpg.webp)
మానుషీ (Manushi Chhillar) హిందీలో 'సామ్రాట్ పృథ్వీరాజ్' , గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ 'బడే మియాన్ చోటే మియాన్' లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428165026_915525756563047_4666086065052736020_n_1080-jpg.webp)
ఈ బ్యూటీ తన నెక్స్ట్ సినిమా దినేష్ విజన్ డైరెక్షన్ లో జాన్ అబ్రహం సరసన చేస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428028219_1949440258869833_4806780503226086631_n_1080-jpg.webp)
Follow Us