New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-VAISHNAVI.jpg)
Amaravati Brand Ambassador: రాజధాని నిర్మాణానికి వైద్య విద్యార్థిని వైష్ణవి (Vaishnavi) రూ.25 లక్షల విరాళం ఇచ్చింది. పొలం అమ్మి విరాళం ఇచ్చిన వైష్ణవిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా వైష్ణవిని నియమించారు సీఎం. పోలవరం కోసం మరో రూ. లక్ష విరాళం ఇచ్చిన వైష్ణవిని సీఎం ప్రశంసించారు. తండ్రితో కలిసి వచ్చి సీఎం చంద్రబాబుకు (Cm Chandrababu) చెక్కులు అందించింది వైష్ణవి.
Also Read: టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
Follow Us