Uttarakhand Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.

New Update
Uttarakhand Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు, గాయపడిన ఇద్దరిని బృందం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి పంపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు