Vegetable Benefits: మనం ఏ వంట చేసినా అందులో టమోటా(Tomato) కచ్చితంగా ఉండాల్సిందే. టమోటా లేనిదే కూరలో టేస్ట్ రాదు. గ్రేవీ కావాలన్నా టమోటా అవసరం. టమోటా దొరకని సందర్భంలో కొన్ని ప్రత్యామ్నాయ కూరగాయలను కూడా వాడొచ్చు. అవి వేసుకుంటే టమోటా వేసిన రుచి వస్తుంది. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Tomato Benefits: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్ ఏ మాత్రం తగ్గదు
ప్రతీ వంటలో టమాటా కావాల్సిందే. రుచితో పాటు గ్రేవీ కావలంటే టమాటాలు వేస్తాయి. వీటికి బదులు రెడ్ క్యాప్సికమ్స్, సొరకాయ వంటి వెజిటేబుల్స్, చింతపండు, ఉసిరి, పెరుగు వంటి వాడుకుంటే వేసుకుంటే సేమ్ టమాటా వేసుకున్న టేస్టే వస్తుంది.
Translate this News: