PM Modi: ప్రధాని మోదీకి.. బైడెన్, పుతిన్ అభినందనలు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి అభినందనలు చెప్పారు.

PM Modi: ప్రధాని మోదీకి.. బైడెన్, పుతిన్ అభినందనలు
New Update

Putin and Biden Congratulated Modi: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలియజేశారు. అపరిమిత సంభావ్యతతో కూడిన భాగస్వామ్య భవిష్యత్తును అన్‌లాక్ చేసినప్పుడే మన దేశాల మధ్య స్నేహం పెరుగుతోందని ఎక్స్ వేదికగా ట్వీట్‌ చేశారు.

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కూడా ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. భారత్‌తో గొప్ప సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాకిక ఒప్పందాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Also Read: ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే

#putin #joe-biden #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe