UPSC CSE Prelims Results: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి రిజల్ట్స్ చూసుకోవాలని తెలిపింది.
పూర్తిగా చదవండి..UPSC: CSE ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 సెప్టెంబర్ 20న జరగనుంది.
Translate this News: