Civils Exam: నేడు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష

ఈరోజు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్‌-2 జరగనుంది.

Civils Exam: నేడు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష
New Update

UPSC Civil Services Prelims Exam: ఈరోజు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. 80 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పరు చేశారు. పరీక్షకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్‌-2 జరగనుంది.

Also Read: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా

#upsc #civils-exam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe