/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Civils-Exam.jpg)
UPSC Civil Services Prelims Exam: ఈరోజు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. 80 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పరు చేశారు. పరీక్షకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది.
#WATCH | Delhi: Candidates arrive at the exam centre located at Shahjahan Road for the Civil Services (Prelim) Examination held by UPSC. pic.twitter.com/fJ9qEayfB3
— ANI (@ANI) June 16, 2024