Free Civils Coaching in OU: సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్న అభ్యర్థులకు ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ (Osmania University) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దేశంలోనే అత్యున్నత హోదా కలిగిన సివిల్స్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న విద్యావంతులకు తనవంతూ చేయూతనిచ్చేందుకు ముందడుగు వేసింది. ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ ల్లో లక్షల్లో ఫీజులు కడుతూ అపసోపాలు పడుతున్న యువతకు ఊరట కలిగించడంతోపాటు మరింత నాణ్యమైన సబ్జెక్ట్ అందించేందుకు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగు నెలలపాటు సివిల్స్ శిక్షణను (Civils Coaching) పూర్తి ఉచితంగా అందిచబోతున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే
ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు నెలలపాటు సివిల్స్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అసక్తి ఉన్నవారు డిసెంబర్ 2 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది.
Translate this News: