Minister Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు నిష్క్రమణ సమయంలో, కిలోమీటర్ ప్రకారం కొత్త సిస్టమ్ ద్వారా పన్ను ఆటోమేటిక్‌గా తీసివేయబడుతుందని అన్నారు. కాగా ఇది రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
BIG BREAKING: ఇకపై నో టోల్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ వ్యవస్థ రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
New Update
Advertisment