Kazipet : దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకల ఆలస్యాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ (Railway Department) విశ్వప్రయత్నాలు చేస్తోంది. బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైట్ వంతెనలు నిర్మిస్తోంది. అయితే నగరాలు, నివాస ప్రాంతాల్లో వినూత్నంగా రైల్ అండర్ రైట్ వంతెనలకు శ్రీకారం చుట్టింది. భూగర్భంలో రైలు మార్గాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ (Telangana) లోని కోమటిపల్లి-కాజీపేట జోన్ పరిధిలోనే మొదటిసారి అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ నిర్మిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ప్రత్యేకల గురించి సౌత్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆసక్తికర విషయాలు వెల్లించారు.
పూర్తిగా చదవండి..Underground Railway : భూగర్భంలో రైలు ప్రయాణం.. కాజీపేట పరిధిలో భారీ సొరంగం!
తెలంగాణలోని కోమటిపల్లి-కాజీపేట జోన్ పరిధిలో మొదటిసారి అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ నిర్మిస్తోంది రైల్వేశాఖ. 340 మీటర్ల మేర సొరంగ మార్గంలో రైలు ప్రయాణించనుంది. దీంతో రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
Translate this News: