UGC NET: యూజీసీ నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల

ఇటీవల రద్దైన యూజీసీ NET పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. తాజాగా సబ్జెక్ట్‌ల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య CBT విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. పూర్తి వివరల కొరకు వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/

UGC NET: యూజీసీ నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల
New Update

UGC NET: ఇటీవల రద్దైన యూజీసీ NET పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. తాజాగా సబ్జెక్ట్‌ల వారీగా  షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య CBT విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో ASST. ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, Phd కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా 2 సార్లు UGC NET నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరగడంతో రద్దు చేసింది. పూర్తి వివరల కొరకు వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/

#ugc-net
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe