Ugadi 2024 : ప్రతి సంవత్సరం ఉగాది(Ugadi) పండుగ చైత్ర శుక్ల పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఇంకో రెండు రోజుల్లో మనమంతా తెలుగు కొత్త సంవత్సరం ‘క్రోధి’ నామ సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఉగాది రోజున అందరి ఇళ్లలో ఉగాది పచ్చడి(Ugadi Pachadi) ఖచ్చితంగా ఉంటుంది. ఈ పండుగ స్పెషల్ యే పచ్చడి. ఈ పచ్చడి కేవలం ఆనావాయితీగానే చేసుకుంటూ వస్తున్నాము. మన పండుగలు.. వాటి ప్రత్యేకత వెనుక ఎంతో సైన్స్ దాగుందన్న విషయం మీకు తెలుసా. అవును పండుగలకు మనం చేసుకుని తినే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎన్నోఆరోగ్య రహస్యాలను దాగి ఉన్నాయి. ఉగాది నాడు పచ్చడి తాగితే మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Ugadi Pachadi : ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయన్న సంగతి మీకు తెలుసా?అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Translate this News: