Latest News In Telugu Happy Ugadi 2024 Wishes : క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.! ఉగాది నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. క్రోధినామ సంవత్సరం మనలోని కోపాన్ని, ద్వేషాన్ని జయించి ప్రేమ, సహనంతో ముందుగా సాగాలని స్పూర్తినిస్తుంది. ఆర్టీవీ తరపున తెలుగువారందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన కోట్స్ మీకోసం. By Bhoomi 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆనవాయితీ.. అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసా? నేడు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ. ప్రతీఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ పంచాంగం ప్రాముఖ్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీపై క్లిక్ చేయండి. By Bhoomi 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: ఉగాది నాడు ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టలక్ష్మీ తలుపు తట్టడం ఖాయం.! ఈ ఏడాది నూతన సంవత్సరం ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ఉగాది పర్వదినాన ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఏ ప్రదేశాల్లో దీపం వెలిగించాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.! హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi Pachadi : ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయన్న సంగతి మీకు తెలుసా?అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి?దాని అర్థం ఏంటి?ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: ఉగాది నుంచి ఈ ఐదు రాశుల వారికి పట్టుకుందల్లా బంగారమే..! ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినం. ప్రతిపద తిథి ప్రకారం, హిందూ నూతన సంవత్సర రాజు చంద్రుడు, మంత్రి శని.రాబోయే సంవత్సరం 5 రాశుల వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. హిందూ నూతన సంవత్సరం ప్రకారం, మేషంతో సహా 5 రాశుల వారు సంపద, ఆర్థిక లాభం పురోగతిని పొందుతారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn