Andhra Pradesh: ఏపీకి అస్నా తుఫాన్‌ ముప్పు

మరో 24 గంటల్లో ఏపీకి అస్నా తుఫాన్‌ రూపంలో మరో గండం పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. అస్నా తుఫాన్‌ ఎఫెక్ట్‌ వల్ల ఉప్పాడ దగ్గర సముద్రం వెనక్కి వెళ్లింది. సుమారు 100 మీటర్లు వెనక్కి వెళ్లడంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
Andhra Pradesh: ఏపీకి అస్నా తుఫాన్‌ ముప్పు

Andhra Pradesh: ఏపీని ఓ పక్క భారీ వర్షాలు ముంచెత్తడం ఆపలేదు. ఈలోపే మరో వార్తను మోసుకొచ్చింది వాతావరణశాఖ. మరో 24 గంటల్లో ఏపీకి అస్నా తుఫాన్‌ రూపంలో మరో గండం పొంచి ఉన్నట్లు పేర్కొంది. అస్నా తుఫాన్‌ ఎఫెక్ట్‌ వల్ల ఉప్పాడ దగ్గర సముద్రం వెనక్కి వెళ్లింది. సుమారు 100 మీటర్లు వెనక్కి వెళ్లడంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రాబోతున్న తుఫాన్‌ వల్లే సముద్రం వెనక్కి వెళ్లిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. తుఫాన్‌ వల్ల ప్రతిసారి ఉప్పాడ తీరం కోతకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. సముద్రంలో కలిసిపోయిన రక్షణ గోడగా వేసిన జియో ట్యూబ్‌. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: మెగా విరాళం..రెండు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారంటే!

Advertisment
తాజా కథనాలు