Andhra Pradesh: ఏపీకి అస్నా తుఫాన్ ముప్పు
మరో 24 గంటల్లో ఏపీకి అస్నా తుఫాన్ రూపంలో మరో గండం పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. అస్నా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఉప్పాడ దగ్గర సముద్రం వెనక్కి వెళ్లింది. సుమారు 100 మీటర్లు వెనక్కి వెళ్లడంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.