New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/boat.png)
Andhrapradesh : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బోటు ప్రమాదానికి గురైన సమయంలో బోటులో 8 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఇంకో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
తాజా కథనాలు