Big Breaking: హైదరాబాద్‌లో రెండుచోట్ల అగ్నిప్రమాదాలు..

నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒకటి అమీర్‌పేట్‌ పరిధిలో మధురానగర్‌లో ఓ ఫర్నిచర్‌ గోదాంలో మంటలు చెలరేగడంతో లక్షల విలువైన ఫర్నిచర్ కాలిపోయింది. మరోవైపు పాతబస్తీ పరిధిలోని షాలిబండలో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి.

Big Breaking: హైదరాబాద్‌లో రెండుచోట్ల అగ్నిప్రమాదాలు..
New Update

హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగడం కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌ పరిధిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పాతబస్తీ పరిధిలోని షాలిబండలో మరొకటి జరిగింది. అమీర్‌పేట పరిధిలోని మధురానగర్‌లో ఓ ఫర్నిచర్‌ గోదాంలో మంటలు ఎగసిపడటంతో లక్షల విలువైన ఫర్నిచర్‌ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇక షాలిబండలో ప్రాంతంలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

#hyderabad-news #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe