అరుదైన రెండు తలల పాముతో విచిత్రమైన వీడియోను తీసిన అమెరికన్!

అమెరికన్ జూకీపర్ జే బ్రూవర్ అప్పుడప్పుడు తన సంరక్షణలో ఉన్న జంతువుల గురించి విచిత్రమైన వీడియోలను పంచుకుంటాడు. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.అది మరేదో కాదు అరుదైన రెండుతలల పాము గురించి బ్రూవర్ నెటిజన్స్ తో పంచుకున్నారు.

అరుదైన రెండు తలల పాముతో విచిత్రమైన వీడియోను తీసిన అమెరికన్!
New Update

జే బ్రూవర్ తన సోషల్ మీడియా అనుచరులకు రెండు తలల పాము అసాధారణమైన, అరుదైన వీడియోని పరిచయం చేశాడు. రెండు తలల పాము చాలా అరుదైన జాతి,  అడవిలో దాని మనుగడ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, అలాంటి అరుదైన జాతికి సంబంధించిన బ్రూవర్ షేర్ చేసిన వీడియో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.

ఈ అరుదైన జాతి పాము ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, కానీ అతను రెండు తలల పాము గురించి వివరిస్తున్నప్పుడు పాము అతన్ని కాటు వేసింది. వీడియోతో పాటు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పోస్ట్‌లో, బ్రూవర్ ఇలా వ్రాశాడు, “రెండు తలల పాము నన్ను కరిచింది. కోపంతో ఉన్న పామును నేను అదుపు చేయగలనని అనుకున్నాను. కానీ అది నన్ను కాటు వేసిందని బ్రూవర్ చెప్పుకోచ్చారు.

#snake
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe