Beauty Tips: ఈ ఐదు ఆకులతో మీ ముఖం తలాతలా మెరిసిపోతుంది! ముఖాన్ని మృదువైన, సున్నితమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే తులసి, వేప, పుదీనా, గులాబీ, అలోవెరా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులతో మచ్చలేని, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇవి చర్మాన్ని తేమగా మార్చి ముఖంపై మంటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty Tips: ప్రతి ఒక్కరూ ముఖాన్ని అందంగా మార్చుకోవాలని కోరుకుంటారు. అందుకోసం కోసం ఎన్నో ఫేస్‌వాష్, ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే.. మృదువైన, సున్నితమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగిస్తారు. అటువంటి సమయంలో ఐదు ఆకులను ఉపయోగిస్తే.. ముఖాన్ని మెరిసేలా చేయడానికి చాలా సహాయపడుతుంది. ఈ ఆకులతో మచ్చలేని, మెరిసే చర్మాన్ని పొందడానికి ఎంతో తోడ్పడుతుంది. తులసి ఆకులు ముఖాన్ని ఎలా మెరిసే చేస్తయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఐదు ప్రత్యేక ఆకులతో ముఖం అందం: తులసితో సహా ఈ నాలుగు ఆకులను ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. మచ్చలేని, మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ ప్రత్యేకమైన ఆయుర్వేద ఆకులను ఉపయోగించవచ్చు. వేప ఆకులు వాటి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. పుదీనా చర్మాన్ని చల్లగా, తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తులసి ఆకులు ముఖాన్ని అందంగా మార్చడానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. మీరు దాని నుంచి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ముఖం మృదువుగా, అందంగా ఉండాలంటే గులాబీ ఆకులను ఉపయోగించవచ్చు. అలోవెరా చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మీ పిల్లలు పదేపదే పెళ్ళికి నిరాకరిస్తున్నారా? కారణం ఇదే కావొచ్చు! #beauty-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి