TSPSC Results: పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ రాత పరీక్షల ఫలితాలను TSPSC విడుదల చేసింది. వీటితో పాటు గతేడాది ఆగస్టులో నిర్వహించిన అకౌంట్ ఆఫీసర్ల పరీక్షల ఫలితాలను వెల్లడించింది. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది.

New Update
TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

TSPSC Results: ఇటీవల జరిగిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ రాత పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ బోర్డు విడుదల చేసింది. వీటితో పాటు గతేడాది ఆగస్టులో నిర్వహించిన అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ల పరీక్షల ఫలితాలను వెల్లడించింది. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. ఇటీవల గ్రూవ్-4 ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.
* అగ్రికల్చర్ ఆఫీసర్ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను https://notificationslist.tspsc.gov.in/notipdf/AGRIO_2722_GRL_DISPLAY.pdf లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
* అకౌంట్ ఆఫీసర్స్ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను https://notificationslist.tspsc.gov.in/notipdf/AOJAO_3222_GRL_DISPLAY.pdf లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.

NEWS IS BEING UPDATED

Advertisment
తాజా కథనాలు