Health Tips: షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన వంటకాలు తీసుకోవాలి. మధుమేహం అనేది వంశపారంపర్య వ్యాధి, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధిని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మన శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మధుమేహం ఎప్పుడూ కంట్రోల్లో ఉండాలంటే ఆహారం, వ్యాయామం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పూర్తిగా చదవండి..Health Tips: మధుమేహాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చా..ఇవి మీరూ ట్రై చేయండి
షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధిని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మన శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మొలకెత్తిన గింజలు,మొలకెత్తిన శెనగలు, శెనగలతో చేసిన కూర తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Translate this News: