New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/map.jpg)
Kerala: కేరళలో గూగుల్ మ్యాప్ ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ వాసులు విహార యాత్ర కోసం అలిప్పీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. అయితే, గూగుల్ మ్యాప్‌పై చూస్తూ వేగంగా డ్రైవ్ చేయడంతో కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు తాళ్లతో పర్యాటకులను రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా కథనాలు