Google Map: గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..!
కేరళలో గూగుల్ మ్యాప్ ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ వాసులు విహార యాత్ర కోసం అలిప్పీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. అయితే, గూగుల్ మ్యాప్‌పై చూస్తూ వేగంగా డ్రైవ్ చేయడంతో కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లింది.