Pavitra Jayaram: ఆ విషయం చెప్పాలని అనుకున్నాము..కానీ ఇంతలో.. చందు చివరి మాటలు..!
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ చేదు నిజాన్ని తట్టుకోలేపోయిన ఆమె ప్రియుడు యాక్టర్ చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.