Air Pollution: భారతదేశంలో లక్షలమంది ప్రాణాలు తీసిన మహమ్మారి ఇదే..!
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదికలో భారతదేశంలోని 10 నగరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 33 వేల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది.
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదికలో భారతదేశంలోని 10 నగరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 33 వేల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది.
వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈడీకి కూడా ఈ కేసును రిఫర్ చేస్తామన్నారు.
రజినీకాంత్ హీరోగా 'కూలీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రజినీకాంత్ కు సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది.
సముద్ర అడుగు భాగంలో క్లారియన్ క్లిప్పర్టన్ జోన్లో లోహపు చిన్న నాడ్యూల్స్ కనుగొన్నారు శాస్త్రవేత్తలు. లోహంతో చేసిన ఈ బంతులు బంగాళదుంప ఆకారంలో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ లిల్లీలు తమ ఆక్సిజన్‌ను తామే ఉత్పత్తి చేసుకుంటాయి.
‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో కోలీవుడ్ స్టార్ అజిత్ రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకటి ‘కేజీయఫ్’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్లో పుకార్లు, అసత్య ప్రచారాలు చేసే మరో18 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది. ఈ ఛానళ్లను శాశ్వతంగా బ్లాక్ చేయించింది. బ్లాక్ చేసిన ఆ 18 ఛానల్స్ లిస్ట్ ను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లుగా మంత్రిగా పుట్టిన రోజు జరుపుకున్న కేటీఆర్ నేడు తొలిసారిగా ఎమ్మెల్యేగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
హీరోయిన్ పార్వతి తిరువొతూ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఓ విలేకరి 'నటి కాకపోయి ఉంటే ఏమయ్యేవారని' ప్రశ్నించగా .. ఆమె బదులిస్తూ.." నటిని కాకపోతే ఖచ్చితంగా టీ షాపు పెట్టేదాన్ని. టీ చేయడంలో నాకు నైపుణ్యం ఉంది. టీ షాప్ పెట్టాలని చాలా కాలంగా ఉండేదని తెలిపింది.